దావుద్ కరాచీలోనే ఉన్నాడు.. ఒప్పుకున్న పాకిస్థాన్.. ఉగ్రవాదులపై కఠిన ఆంక్షలు

26/11 ముంబై ఉగ్రవాద దాడికి సూత్రధారి ప్రపంచ ఉగ్రవాది జాకియూర్ రెహ్మాన్ లఖ్వీ సహా Hafiz Saeed, Masood Azhar, Dawood Ibrahim లపై పాకిస్తాన్ ఆర్థిక ఆంక్షలు విధించింది. అంతేకాదు.. వారి బ్యాంకుల