పాక్ రక్షణ బడ్జెట్ పెంచడానికి… గడ్డికూడా తినడానికి షోయబ్ అక్తర్ రెడీ!

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తన దేశ సైన్యం కోసం బడ్జెట్ పెంచడానికి అవసరమైతే గడ్డి తినడానికి కూడా సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించాడు. దేవుడు ఎప్పుడైనా తనకు అధికారాన్ని ఇస్తే.. నేను గడ్డిని

Trending