ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగరేసిన యువకుడు

మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాలోని షిప్రా గ్రామానికి చెందిన ఫారుక్ ఖాన్‌ అనే వ్యక్తి తన ఇంటిపై పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని ఎగరేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదికాస్తా పోలీసుల