Alert! Pakistani fraudsters looting money using WhatsApp; Defence ministry issues advisory 

సైబర్ సెల్ అలర్ట్ : మీ వాట్సాప్‌కు ఇలా మెసేజ్ వచ్చిందా? అకౌంట్లో డబ్బులు గోవిందా!

మీరు వాట్సాప్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఈ వార్త మీకు చాలా ముఖ్యం. మీ వాట్సాప్ పై మోసగాళ్లు మాటు వేసి ఉన్నారు. ఏ క్షణంలోనైనా మీ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు ఖాళీ