pm-nnarendra-modis-pakistani-sister-qamar-mohsin-shaikh-sends-him1

ప్రధాని మోదీకి రాఖీ పంపిన పాకిస్థాన్ సోదరి..25ఏళ్లనుంచీ కొనసాగుతున్న సంప్రదాయం

ప్రధాని మోడీకి పాకిస్థాన్ మహిళ రాఖీ పంపించారు. మోడీ ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం జీవించాలని ప్రార్థిస్తూ రక్షాబంధన్ ను పంపించారు. గత 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా మోదీకి రాఖీ పంపుతున్న మోడీ పాకిస్థాన్ సోదరి