BJP MLA song similar to track released by Pakistani military PR wing

పాకిస్తాన్ ట్యూన్ భారత్ ఆర్మీకి అంకితం: రాజాసింగ్ పాటపై సెటైర్లు

తెలంగాణలో బీజేపీ తరుపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ పాకిస్తాన్ ట్యూన్‌ను కాపీ కొట్టి పాట రూపొందించాడంటూ.. పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిప్ గఫూర్ ట్వీట్ చేశారు. ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే