వందేమాతరం ఆలపించిన పాకిస్థానీలు

పాకిస్థానీల నోట భారత జాతీయ గీతం. అవును..అస్సలు నమ్మశక్యంకానీ ఈ ఉదంతం లండన్‌లోని చైనా రాయబార కార్యాలయం వద్ద ఆవిష్కృతమైంది. చైనా విస్తరణవాదంతో విసిగిపోయిన కొందరు పాకిస్థానీ మానవహక్కుల కార్యకర్తలు భారతీయులతో కలిసి లండన్‌లోని