కుటుంబ గౌరవం ముందు చెల్లి ప్రాణాలు ఎక్కువేం కాదు..అందుకే కాల్చిపారేశా..

కుటుంబ గౌరవం ముందు తోడబుట్టిన అక్కచెల్లెళ్లైనా..కన్నతల్లి అయినా..కట్టుకున్న భార్య అయినా సరే..వారి ప్రాణాలు లెక్క కాదు కాల్చిపారేస్తాం..ఉరితీసి చంపేస్తాం..కర్కశంగా నరికి పోగులు పెడతాం అనే విష సంస్కృతి సమాజంలో వేళ్లూనుకుపోయింది. అటువంటి హత్యలకు దేశంతో

Trending