Dutch Firm To Build Flying Car In India

అతి త్వరలో….మేడిన్ ఇండియా ఫ్లయింగ్ కార్లు వచ్చేస్తున్నాయి

భారత్ లో అతి త్వరలో ఎగిరే కార్లు రాబోతున్నాయి. అయితే ఇందులో మరో స్పెషాలిటీ కూడా ఉందండోయ్. ఈ ఎగిరే కార్లు భారత్ లోనే తయారుచేయబడనున్నాయి. గాల్లో ఎగిరే కార్లను తయారుచేసే నెదర్లాండ్స్ కు