దక్షిణాది వంటకాన్ని ఖూనీ చేసి పాలక్ పన్నీర్ ఇడ్లీ అని పేరు పెట్టేశారు.. ట్వీట్లతో తట్టుకోలేనన్ని చివాట్లు

అరుదైన వంటకాల గురించి చెప్తే చాలు.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. అది పరవాలేదు కానీ, మరీ ఇంత ఘోరంగా చేసేసి నార్త్‌ని.. సౌత్ ని కలిపేద్దామంటే ఎవరికీ మాత్రం చికాకుపుట్టదు. దక్షిణాదికి చెందిన

Trending