Allu Arjun with Pawan Kalyan in the election campaign in Palakollu

జనసేన జోరు : పాలకొల్లులో పవన్- అల్లు అర్జున్ ప్రచారం

ఏపీలో ప్రచారం క్లయిమాక్స్ కు వచ్చింది. పార్టీల అధినేతలు అందరూ హోరాహోరీగా తిరుగుతున్నారు. ఇక జనసేన అధినేత, మామయ్య పవన్ కల్యాణ్ తో కలిసి వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లులో స్టైలిష్ స్టార్ అల్లు