pawan palakollu naidu, bonda uma

మీసం మెలేసి చెబుతున్నా ”పవన్” పాలకొల్లు నాయుడు

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ వీడియో విడుదల చేసింది. రాజధాని ప్రకటనకు