Husband Killed Wife And Child In Medchal Dist

మంటగలుస్తున్న మానవత్వం : భార్యను, పండంటి బాబును చంపేశాడు

మేడ్చల్ : జిల్లా ఘట్‌కేసర్‌లో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లికి ప్రతిరూపంగా పుట్టిన పండంటి బాబుతోపాటు భార్యను కడతేర్చాడో కసాయి. కర్రతో కట్టిచంపి ఆపై పెట్రోల్‌పోసి తగులబెట్టాడు.  అనంతరం  పాలకుర్తిలో పోలీసుల దగ్గర లొంగిపోయాడు.

Trending