CM kcr palamuru tour on thursday

పాలమూరు జిల్లాలో గురువారం కేసీఆర్ పర్యటన

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ గురువారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు.  పర్యటనలో భాగంగా ఆయన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తారు. అలాగే కరివేన, వట్టెం, ఏదుల రిజర్వాయర్లతో పాటు.. నార్లాపూర్‌ పంప్‌హౌజ్‌ పనుల పురోగతిపై

Trending