palasa-mla-appalaraju-likely-to-join-ys-jagan-cabinet

AP Cabinet Expansion : అదృష్టం అంటే అప్పలరాజుదే

అదృష్టం అంటే అప్పలరాజుదే.. తొలిప్రయత్నంలోనే వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఏడాది పూర్తికాగానే మంత్రి పదవి చేపడుతున్నారు. యువ ఎమ్మెల్యేగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన అప్పలరాజు మంత్రిగా ఉత్తరాంధ్రలో చక్రం