Covid-19 Is Holding The World Hostage But There Are Places Where Nobody Has Tested Positive Yet

కరోనా గుప్పిట్లో ప్రపంచమే బందీ. ఈ ప్రాంతాల్లో మాత్రం ఒక్క కరోనా కేసుకూడా నమోదుకాలేదు.

కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ వైరస్ పేరు వినబడితే చాలు ప్రజలందరూ భయపడిపోతున్నారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ప్రపంచ

Trending