bolt-from-the-blue-strikes-palm-tree-in-florida-america

అరుదైన నీలి పిడుగు..ఉరుములు,మెరుపుల్లేకుండా..క్షణాల్లో చెట్టును చీల్చి పడేసింది

మెరుపు కన్ను మూసి తెరిచేంతలో మాయం అయిపోతుంది. మెరుపు తోడు పిడుగు కూడా పడితే ఆ ప్రాంతంలో కళ్లుమిరుమిట్లు గొలిపే వెలుగుతో విధ్వంసమే జరుగుతుంది. కానీ పిడుగు పడాలంటే వాతావరణంలో పెను మార్పులు సంభవించాలి.