touchles theertha dispenser For Temples

వాటే ఐడియా సర్ జీ : చేయి చాపండి..గుళ్లో..తీర్థం పోస్తున్న మెషిన్

కరోనా వేళ కొత్త కొత్త ఐడియాలు వచ్చేస్తున్నాయి. ఈ మహమ్మారి నుంచి కాపాడుకొనేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు కొంతమంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తుండడమే ఇందుకు కారణం. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి..భారతదేశాన్ని