Guntur Range IG Vineet Brijlal and SP Press Meet On Palnadu Political War

అందరికీ ఒకటే రూల్ : ప్రతిపక్షాల ఆరోపణలు ఖండిస్తున్నాం – గుంటూరు ఐజీ వినీత్

పల్నాడులో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు ఐజీ వినీత్ బ్రిజ్ లాల్. వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా ప్రచారం జరుగుతోందని..పోలీసులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. రూల్ ఆఫ్ లా ప్రకారమే పని చేస్తున్నట్లు తెలిపారు.