Kerala Couple Falls Into River During Wedding Shoot

నవ్వు ఆగదు : ఫొటోకి ఫోజులిస్తూ నదిలో పడిపోయిన దంపతులు

వెడ్డింగ్ ఫొటో షూట్ లో పాల్గొన్న ఓ జంట ఫొటోకి ఫోజులిస్తూ జారిపోయి నదిలో పడ్డారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వెడ్ ఫ్లానర్ వెడ్డింగ్ స్టూడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ వీడియో