4MEMBERS OF TN FAMILY DROWN WHILE POSING FOR SELFIE AT PAMBARU DAM

సెల్ఫీకి ఫోజులిస్తూ…డ్యాంలో పడి నలుగురు మృతి

సెల్ఫీ మరణాలు రొజురోజుకి పెరిగిపోతున్నాయి. సెల్ఫీ సరదా అనేకమంది ప్రాణాలు బలితీసుకుంటోంది. సెల్ఫీ మోజులో పడి నిత్యం పలువురు ఏదో ఒక చోట ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో కన్నా భారతదేశంలోనే సెల్ఫీ