Karl Lagerfeld's cat the world's most pampered pet

పిల్లినైనా కాకపోతిని : ఫ్యాషన్ ఐకాన్ మృతి…పిల్లికి 14వేల కోట్ల ఆస్తి

ఫ్యాషన్ ప్రపంచానికి ఐకాన్ గా గుర్తింపు పొందిన ప్రముఖ డిజైనర్ కార్ల్ లాగర్ ఫెల్డ్(85) అనారోగ్య కారణాలతో మంగళవారం(ఫిబ్రవరి-19,2019) మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మరణం ఓ పిల్లికి వరంగా మారింది. ఆయన