ప్రభాస్, హృతిక్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ముహూర్తం ఫిక్స్..

బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ అఫ్ ది Decadeకి ముహూర్తం ఖరారైంది. రెబల్‌స్టార్ ప్రభాస్ రేపు ఉదయం 07:11 గంటలకు తన ఫ్యాన్స్‌కి ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లుగా కొద్దిసేపటి క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు.

రేపు ఉదయం 7.11 కి డార్లింగ్ ఏం చెప్పబోతున్నాడు?.. వీడియో వైరల్..

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ మంగళవారం (ఆగస్టు 18)న ఏం అప్‌డేట్ ఇవ్వబోతున్నాడు?.. అనే సందేహం సినీ మరియు మీడియా వర్గాలతోపాటు డార్లింగ్ ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ప్రభాస్ రీసెంట్‌గా తన ఇన్‌స్టాలో పోస్ట్

Trending