AP TDP MP Candidates

క్లారిటీ వచ్చింది : టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే

ఏపీ టీడీపీ ఎంపీ అభ్యర్థుల అంశం కొలిక్కి వస్తోంది. దశలవారీగా కసరత్తు చేసిన చంద్రబాబు ఒకొక్కరిగా అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేస్తున్నారు. ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్లే.

Trending