uttar pradesh allahabad prayagraj yong man was married to an effigy

నాన్నకు ప్రేమతో : దిష్టిబొమ్మను పెళ్లి చేసుకున్న యువకుడు

కన్న తండ్రి కోసం ఓ యువకుడు ఓ విచిత్రమైన పెళ్లి చేసుకున్నాడు. ఓ దిష్టిబొమ్మను పెళ్లి చేసుకున్న యువకుడి వింత పెళ్లి స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ తండ్రికోసం ఆ యువకుడు అటువంటి