Panchayat Elections Anytime

సర్వం సిద్ధం : పంచాయతీ ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చు 

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో ప‌ంచాయితీ ఎన్నిక‌ల కోసం రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్ల‌ను ముమ్మ‌రం చేసింది. పంచాయతీ రాజ్ శాఖ నుంచి రిజ‌ర్వేష‌న్ల జాబితా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘంకు చేరడంతో ఇక నోటిఫికేష‌న్ విడుద‌లకి