A man Rape attempt an 8-year-old girl in Pasuniri Jagithyala District

ఇంకెక్కడ భద్రత? పంచాయితీ కార్యాలయంలో చిన్నారిపై అత్యాచార యత్నం

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పసునూరిలో దారుణం జరిగింది. ఎనిమిది సంవత్సరాల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. గ్రామంలో ఉండే పంచాయితీ ఆఫీసుకి సదరు బాలికను ఓ వ్యక్తి పిలిచాడు. తెలిసున్న వ్యక్తే

Trending