Neera Sales online In Khammam District

చాలా టేస్టీ గురూ : ఆన్ లైన్ లో కల్లు విక్రయాలు

కరోనా రాకాసి వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది జీవితాలపై పెను ప్రభావం చూపెడుతోంది. చిన్న వ్యాపారులు చేసే వారి పరిస్థితి దయనీయగా మారింది. లాక్ డౌన్ వల్ల లిక్కర్ షాపులకు తాళాలు