Mumbai : MBC Blood Donation Offer 1 kg chicken free: రక్తదానం చేద్దాం..ప్రాణదానం చేద్దాం.. అనే మాట ఎంతోమంది ప్రాణాల్ని నిలుపుతోంది. ఎంతో మంది కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. రక్తదానం చేయటమంటే ఓ మనిషికి పునర్జన్మను ఇచ్చినట్లే. దీంతో చాలామంది రక్తదానం చేస్తుంటారు. అలా రక్తద�