Manish Sisodia gives Kangana Ranaut lessons in economics after her ‘only 3% people pay taxes’ comment on CAA

కంగనాకు గుణపాఠం చెప్పిన డిప్యూటీ సీఎం

కంగనౌ రనౌట్ భారత్‌లో ట్యాక్స్ చెల్లింపులపై సందేహాలకు క్లారిటీ ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పూనుకున్నారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంగా మాట్లాడిన కంగనా ఈ అంశాన్ని లేవనెత్తారు.

Trending