india china border controversy

మంచుకొండ‌ల్లో ర‌క్తం : భార‌త్ – చైనా వివాదం ఏంటీ

మంచుకొండ‌లు ఎర్ర‌టి ర‌క్తంతో త‌డిసిపోయాయి. నాలుగున్న‌ర ద‌శాబ్దాల ఉన్న ప్ర‌శాంత‌త భ‌గ్నం అయ్యింది. తూర్పు ల‌ద్దాఖ్ లో భార‌త్ – చైనా సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. ఒక‌రు..కాదు..ఇద్ద‌రు..కాదు..20 మంది భార‌తీయ సైనికులను పొట్ట‌న‌పెట్టుకుంది.

Trending