యుద్ధ వాతావరణం, యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులను మోహరించిన చైనా

భారత్ – చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే..యుద్ధ వాతావరణం నెలకొంది. పాంగాంగ్ కు భారీగా బలగాలను తరలిస్తోంది చైనా. ఫింగర్ 3 వద్ద కొత్త స్థావరాలను ఏర్పాటు