pani puri bad kanpur sale of golgappas fearing covid 19 spread

పానీపూరీని నిషేధించిన అధికారులు..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లా యంత్రాంగం పానీపూరి అమ్మకాలపై నిషేధం విధించింది. పానీపూరీ వ్యాపారులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా పానీపూరీలు అమ్ముతున్నారనీ..దీంతో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపించే అవకాశముందని భావించిన జిల్లా యంత్రాంగం జిల్లా