CCTV, Panic buttons and GPS will be installed in 5,500 DTC and cluster buses, says Delhi CM Kejriwal

మహిళలకు భద్రతగా : ఢిల్లీ బస్సుల్లో సీసీటీవీలు,పానిక్ బటన్స్

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్న సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5వేల 500DTC(ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్),క్లస్టర్ బస్సుల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం(డిసెంబర్-5,2019)కేజ్రీవాల్ ప్రకటించారు. ఒక్కో