Powerful earthquake hits Turkey, killing 18 and sending panicked residents onto the streets

భారీ భూకంపం: 18మంది మృతి

టర్కీకి తూర్పున ఉన్న ఇలాజిజ్‌ ఫ్రావిన్స్‌లోని సివ్‌రిస్‌ జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైరటంలె అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 18 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది.