సినిమా కధను తలపిస్తున్న పంజాగుట్ట అత్యాచారం కేసు

హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో నమోదైన అత్యాచార కేసు తెలుగు  సినిమా క్రైం స్టోరీని తలపిస్తోంది. కేసు విచారణలో తలెత్తే అనేక సందేహాలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. 11 ఏళ్లుగా తనపై 143