Missing law student found buried in landlord’s basement in Ghaziabad

మర్డర్ మిస్టరీ : అదృశ్యమైన లా స్టూడెంట్.. చంపి ఇంట్లో పాతిపెట్టారు

ఘాజియాబాద్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వారం క్రితమే అదృశ్యమైన 27ఏళ్ల లా విద్యార్థి శవమై కనిపించాడు. ఖాళీ చేసిన ఇంటి పునాది కింద అతడి మృతదేహం దొరికింది. వివరాల్లోకి వెళితే… ఘాజియాబాద్