గోవా సీఎంకు కరోనా పాజిటివ్

భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజగా గోవా సీఎం ప్రమోద్ సావంత్‌కు కరోనా పాజిటివ్ గా