జరిగింది ఏంటి..? మీరు తీసింది ఏంటి..? సినిమాను ప్రదర్శంచకండి.. ఆదేశాలు జారీ చేసిన ఎన్‌సీడబ్ల్యూ..

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించిన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమాను కష్టాలు వెంటాడుతున్నాయి. చిత్రంలో వాయుసేనను కించపరుస్తూ అనేక సన్నేవేశాలున్నాయని ఐఏఎఫ్ ఇటీవల సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన విషయం

Trending