Heavy Traffic Jam On Hyderabad, Vijayawada Highway

నరకం చూస్తున్నారు : ట్రాఫిక్ జామ్‌తో జనాల అవస్థలు

హైదరాబాద్: సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు పయనం అయిన జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో రోడ్లపై నరకం చూస్తున్నారు. ముందుకి వెళ్లలేకి అవస్థలు పడుతున్నారు. రోడ్లపై గంటల తరబడి నిరీక్షించాల్సి

Trending