Mediums attacks on Papaya fruits formers

ఎంత డిమాండ్ : బొప్పాయి రైతులపై దళారుల దాడి

హైదరాబాద్ లోని కొత్తపేట పండ్ల మార్కెట్ లో రైతులపై దళారులు దాడి చేశారు. డెంగీ ఫీవర్ తో సిటీలో బొప్పాయి విక్రయాలు పెరిగాయి. రైతులు పెద్ద ఎత్తున బొప్పాయ పండ్లను మార్కెట్ కు తీసుకొచ్చారు.

Trending