Staff Selection Commision: Junior Engineer Paper 1 Exam Results Out

SSC JE: పేపర్ 1 పరీక్ష ఫలితాలు వచ్చేశాయి

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్) పోస్టుల భర్తీకి సెప్టెంబరు 23 నుంచి 27 వరకు పేపర్ 1 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

Trending