fire Accident in Delhi

హడలెత్తిస్తున్నాయ్ : ఢిల్లీలో 3 రోజుల్లో మూడు అగ్నిప్రమాదాలు

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని వరుస అగ్నిప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. కేవలం మూడు రోజుల్లో మూడు అగ్నిప్రమాదాలు జరగటంతో ఢిల్లీ వాసులు హడలిపోతున్నారు. ఈ క్రమంలో నారాయణ ప్రాంతంలోని పేపర్ కార్డ్ ఫ్యాక్టరీలో చెలరేగిన

Trending