Advanced technology OF Automated Finger and Palm print Identification System from Papillon

తెలంగాణలోనే ఫస్ట్: పాపిలాన్ పట్టేస్తుంది.. 5సెకన్లలో నేరస్థులు దొరికేస్తారు

చోరీలు, దోపిడీలు, గొలుసు దొంగతనాలు ఇటీవలికాలంలో పెరిగుతున్నాయి. ఈ క్రమంలోనే పాత దొంగలపై కన్నేసి.. వారిని పట్టుకునేందుకు సాంకేతికతను వాడుకుంటున్నారు పోలీసులు. అంతేకాదు తప్పు చేసి బయట తిరిగుతూ తప్పించుకునేవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది

Trending