వారియర్స్‌పై కరోనా పంజా, 2వేల 500మంది వైద్య సిబ్బందికి కొవిడ్, రాష్ట్రమే రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పీడిస్తోంది. కోట్ల మందిని తన బాధితులుగా మార్చుకుంది. లక్షల మందిని బలితీసుకుంది. చిన్న, పెద్ద..ధనిక, పేద.. అనే తేడా లేదు. కరోనా అందరిని కాటేస్తోంది. కరోనా మహమ్మారి