kite festival

13నుంచి 15 వరకు పతంగుల, స్వీట్ ఫెస్టివల్ 

హైదరాబాద్:  సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జనవరి 13నుంచి 15వరకు సికింద్రాబాద్, పేరేడ్ గ్రౌండ్స్ లో 4వ అంతర్జాతీయ పతంగుల పండుగ, స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి చెప్పారు. ఉత్సవాల ఏర్పాట్లపై