trs hava in municipal elections results

కారు జోరు : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ బోణీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ జోరు మీదుంది. టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. పలు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. మున్సిపాలిటీ ఫలితాల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది.

Trending