Netherlands Paramedico Ambulance Driver Keys Veldobor made last wish of 14,000 People Come True

హ్యాట్సాఫ్ : 14 వేలమంది చివరి కోరిక తీర్చిన అంబులెన్స్ డ్రైవర్

నెదర్లాండ్స్‌కు చెందిన పారామెడికో అంబులెన్స్ డ్రైవర్ కీస్ వెల్దోబోర్‌ 14 వేల మంది చివరి కోరికను తీర్చాడు. ప్రస్తుతం అతని వయస్సు 61 సంవత్సరాలు. 20ఏళ్లు అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసి రిటైర్ అయిన తరువాత