Drug Mafia In Hyderabad Two Men Arrested

మహానగరంలో మత్తు మాఫియా : మాస్క్ ల ముసుగులో డ్రగ్స్ దందా

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ పంజా విసురుతోందా..? లాక్‌డౌన్‌తో ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న మత్తు మఫియా..మళ్లీ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోందా..? నగరాన్ని డ్రగ్స్‌ మయం చేసేందుకు ముఠాలు సిద్ధమవుతున్నాయా..? గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల