సాల్వెంట్స్ కంపెనీలో ప్రమాదం..శ్రీనివాసరావు మృతి..? ధృవీకరించని అధికారులు

విశాఖ సాల్వెంట్స్ కంపెనీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకరు చనిపోయారు. 2020, జులై 14వ తేదీ సోమవారం శిథిలాల కింద ఒకరి డెడ్ బాడీ కనిపించింది. అనాకపల్లి మండలం రేపాకకు చెందిన శ్రీనివాస్ గా భావిస్తున్నారు.

రాంకీ సాల్వెంట్ ఫార్మాలో ప్రమాదం..శ్రీనివాస్ ఎక్కడ ? ఆచూకి చెప్పాలని బంధువుల ఆందోళన

మా శ్రీనివాస్ ఎక్కడ ? ఆచూకి చెప్పాలి. ఎక్కడున్నాడు ? వెంటనే తమకు సమాచారం ఇవ్వాలి..అంటూ అతని కుటుంబసభ్యులు, బంధువులు రాంకీ సాల్వెంట్ ఫార్మా పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ పరిశ్రమలో 2020,